జోగిపేటలో నాలుగు ఇళ్లలో చోరీ
జోగిపేట: మండల కేంద్రంలోని బాబానగర్‌లో నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి దొంగలు సుమారు రూ. 1.5 విలువ చేసే బంగారం, నగదును దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చర్యాప్తు చేపట్టారు.