శామీర్ పేట్, జనం సాక్షి
అజాధి కా అమృత్ మహోత్సవంలో భాగంగా శామీర్ పేట్ మినీ స్టేడియం లో ఏర్పాటు చేసిన జోనల్ స్థాయి ఆటల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొల్తూరు బాలుర వాలీ బాల్ మొదటి బహుమతి, బాలికల వాలీబాల్ లో ద్వితీయ బహుమతి మరియు లాంగ్ జంప్ బాలురు మొదటి బహుమతి, బాలికలు మొదటి, తృతీయ బహుమతులు సాధించినందుకు ప్రధానోపాధ్యాయురాలు, మరియు లారస్ ల్యాబ్స్ తరపు రమణారావు , మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలుపుతూ తదుపరి జరుగబోయే జిల్లా స్థాయి పోటీలలో కూడా విజయం సాధించాలని కోరారు.
17ఎస్పీటీ -1: జోనల్ క్రీడాల్లో విజయం సాధించిన విద్యార్థులు
జోనల్ స్థాయి క్రీడాల్లో కొల్తూరు విద్యార్థుల ప్రతిభ:




