జనం సాక్షి జోగుపేట ఆందోల్ మంగళవారం సివిల్ సప్లై పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం ఏకంగా దళారులే సంచులకు సంచులు కొనుగోలు చేస్తున్నారు పేదలకు 15 కిలోల ఉచితం ఇస్తున్న పక్కదారి పడుతున్న రేషన్ బియ్యాన్ని ఇప్పటికైనా అధికారులు స్పందించి దుకాణదారుల నుంచి కొనుగోలు ఆపేయాలంటూ పలుమూరులో విమర్శిస్తున్నారు
జోరుగా సాగుతున్న అక్రమంగా బియ్యం పట్టించుకోని అధికారులు




