ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ

రేపు ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ.
ఝరాసంగం సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రేపు అనగా 26.9.2022 శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కార్యక్రమాల వివరాలు:

ఝరాసంగమ్ మండలం లోని
1. మాచ్నూర్
ఉ: 9:00
2. కుప్పనగర్ ఉ: 11:00
3. కక్కెరవాడ మ:12:00
4. ఝరాసంగం మ: 1:00
5. తుమ్మన్ పల్లీ
మ: 2:00
6. కప్పడ్ మ: 3:00
7. కంబల్ పల్లీ మ: 4:00
8. గుంతమర్పల్లీ మ: 5:00
గ్రామాలలో ఆసర పించెను కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది అని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల టి ఆర్ ఎస్ నాయకులు కోరారు.