Friday, 6 November 2026

నేడు తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ 127వ జయంతి

జనంసాక్షి -రాజంపేట్
తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ 127 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చాకలి ఎస్సీ సాధన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజయ్య మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోని మరియు ప్రతి గ్రామంలో ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందాం ఐలమ్మ విగ్రహాలు ఉన్న దగ్గర విగ్రహాలకు పూలమాల వేసి విగ్రహాలు లేని దగ్గర ఐలమ్మ ఫోటోలను పెట్టి పూలమాలతో ఘనంగా ఐలమ్మ జయంతి ఉత్సాహాలని జరుపుకోవాలని తెలిపారు
Attachments area