టిఅర్ఎస్ యువనేతకు శుభా కాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 8 (జనంసాక్షి )
మాజీ మంత్రి కీర్తిశేషులు మొహమ్మద్ ఫరీదుద్దీన్ తనయుడు మొహమ్మద్ తన్వీర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్లి శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఎమ్మెల్యే మాణిక్ రావు శాలువాతో సన్మానించి అయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయన వెంట టీ అర్ ఎస్ నాయకులు బాబీ రామకృష్ణ, సందీప్, మైబుబ్ తదితరులు ఉన్నారు