టిఆర్ఎస్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 15 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పతాకాన్ని టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి నిమ్మరెడ్డి నరేందర్ రెడ్డి అంబోజు నాగయ్య గునవేని సైదులు మేడి రామలక్ష్మ