Monday, 2 November 2026

టిఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

కొల్చారం జనం సాక్షి  మండల పరిధిలో నీ కొంగోడు గ్రామంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది గ్రామ సర్పంచ్ కుక్కునూరు మంజుల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుర్రాల షేకులు ఉపాధ్యక్షులు పట్నం మమత ఉపాధ్యక్షులు గంగాపురం భూషణ గౌడ్ ప్రధాన కార్యదర్శి మేకల చిన్న పోచయ్య కార్యదర్శి సాలె లక్ష్మి కార్యదర్శి మేకల లక్ష్మి ప్రధాన కార్యదర్శి మేకల సుధాకర్ ప్రధాన కార్యదర్శి గుడి ది పోచయ్య కోశాధికారి దుబ్బ గల స్వామి సోషల్ మీడియా కార్యదర్శి జ్ఞాని రెడ్డి గారి  శ్రీనివాస్ రెడ్డి కార్యవర్గ సభ్యులు కుక్కునూరు సత్యనారాయణ గౌడ్ జ్ఞాన రెడ్డి వేమారెడ్డి తుపాకుల శ్రీనివాస్ నవత్ వినీత తుపాకుల అంబరీషా దుబ్బ గల ఏసు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుక్కునూరు మంజుల సత్యనారాయణ గౌడ్ ఎంపీటీసీ జ్ఞాని రెడ్డి  ఉదయ వేమారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్ నరేందర్ రెడ్డి కొమ్ముల యాదయ్య గౌడ్ టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు ఉన్నారు.