టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక్

ఈరోజు తరిగొప్పుల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారి పేర్లు చిన్నమామల సురేష్ బక్కని నరేష్ బక్కని రమేష్ బక్కని శ్రీనివాస్ గోరేటి రాజేష్ కొవ్వూరి రామచంద్ర కొవ్వూరి రామచంద్ర రాకేష్ కొవ్వూరి రాజేష్ కొవ్వూరి రామచంద్రయ్య కోరి రామచంద్రి కొవ్వూరి దాసు బసయ్య కొవ్వూరి బెన్నూరి విజయ్