టి ఎన్ ఆర్ ట్రస్ట్ ద్వారా రూ.1లాక్షా యాభై వేలు బాధితులకు ఆర్థిక సహాయం అందజేత
అశ్వరావుపేట ఆర్సి, సెప్టెంబర్ 19 (జనం సాక్షి ) నియోజకవర్గంలోని
ములకలపల్లి మండలం రింగిరెడ్డిపల్లి కి చెందిన కబైటి శ్రీనివాస్ బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్న అందుకు 50 వేలు రూపాయలు , భగత్ సింగ్ నగర్ కి చెందిన నీలం తిరుపతమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యం లో 50 వేలు, మోటుగూడెం గ్రామానికి చెందిన కుంజా కృష్ణ యాక్సిడెంట్ లో కాలు విరగగా వారికీ 50వేలు రూపాయలు మొత్తము రూ. ఒక లక్ష యాభై వేలు ను టి ఎన్ ఆర్ చైర్మన్ తాండ్ర వెంకటేశ్వర రావు చేయూత తో ట్రస్ట్ బాధ్యలు సొసైటీ చైర్మన్ నడుపల్లి సునంద కో ఆర్డినేటర్ నడిపల్లి నవీన్ డా.వెంకటేశ్వరావు నరాటి ప్రసాద్ సొసైటీ వైస్ చైర్మన్ పామర్తి పూర్ణ చంద్ర రావు తాళ్ళపాయ సర్పంచ్ బైట రాజేష్ సమక్షం లో అందించారు .
బాధిత కుటుంబాలు తాండ్ర వెంకటేశ్వరరావు కి కృత్గజతలు తెలియ చేశారు ,