Wednesday, 4 November 2026

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అరెస్ట్‌

నిజామాబాద్‌: హైదరాబాద్‌ వస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును పోలీసులు కామారెడ్డి లో అరెస్టు చేశారు. ఈ రోజ గవర్నర్‌, డీజీపీ, హోంమంత్రులను కలిసేందుకు హైదరాబాద్‌ వస్తున్న  ఎమ్మెల్యేను అరెస్టు చేయడం దుర్మార్గమని ఇవి ప్రభుత్వ రెచ్చగొట్టే చర్యలని హరీష్‌రావు విమర్శించారు. వెంటనే విద్యాసాగర్‌రావును, తెలంగాణ వ్యాప్తంగా అరెస్టు చేసిన జేఏసీ నాయకులను విడుదల చేయాలని, అరెస్టులను నిలిపివేయాలని హరీష్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *