Thursday, 5 November 2026

టేకులపల్లి మండల విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

టేకులపల్లి, ఆగస్టు 26( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని (టేకులపల్లి ,బోడు, కోయగూడెం, బొమ్మలపల్లి ) సబ్ స్టేషన్లలో శనివారం మరమ్మత్తులు చేయనున్నందున విద్యుత్ వినియోగదారులకు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్తు సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ట్రాన్స్కో మండల ఏఈఈ సతీష్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.