నయాగరా జలపాతంలా దూకే భావాన్నీ
మంటల కొలిమిలోంచి బయటికి వచ్చిన అక్షరాల ప్రవాహాన్ని
నిరంతరం మనిషి కోసం తపన పడుతున్న పోరాట గీతాన్ని
అక్షరమాలలో ఆకాంక్షల సందేశాన్ని
నిరంతరం జీవన వ్యాకరణాన్ని రచిస్తున్నవాన్ని
ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గీతాన్ని
మంచులో అగ్ని గీతాన్ని మానవత్వాన్ని నిండారా నింపుకున్న నదీ ప్రవాహాన్ని
సముద్రం లా ఏగిసిపడుతున్న భావాల వెల్లువను కెరటాన్ని
నిత్యం జాగృతి చైతన్యానికి ఆలవాలని
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి కోట 7702537453




