టేకులపల్లి లో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు టేకులపల్లి లో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు 


టేకులపల్లి,  ఫిబ్రవరి 17( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్  జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. బి ఆర్ ఎస్  మండల నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్  పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, జిల్లా నాయకులు కంభంపాటి చంద్రశేఖర్ , బానోత్ రామా నాయక్, ఎంపీపీ భూక్య  రాదా, మండల ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, మండల యూత్ ప్రెసిడెంట్ బర్మావత్ శివకృష్ణ, సర్పంచ్ బోడ సరిత, మాలోత్ సురేందర్, బానోతు హాలియా,ఎంపీటీసీ భూక్య  బాలకృష్ణ , లక్కినేని శ్యామ్,ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య,ప్రచార కార్యదర్శి ఇస్లావత్ బాలు, భూక్య  సైదులు, జాటోత్ నరేష్ నాయక్ , భూక్య రాజా నాయక్, మౌలానా సార్, బానోతు రాజేందర్, కుమ్మరి కిరణ్, తేజావత్ రవి నాయక్, అనంతుల శ్రీనివాసచారి, భూక్య పాప నాయక్, సక్రు, ధారావతు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.