టైటిల్* *సబ్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికైన బొరెడ్డి పూజిత*

సబ్ టైటిల్* *టిఎస్ఎస్పి డిసిఎల్ ఎలక్ట్రికల్ ఎంట్రెన్స్  లో మూడవ రాంక్ సాధించిన బోరెడ్డీ పూజిత*
 *సబ్జెక్ట్* *జనంసాక్షి/సెప్టెంబర్ 09/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా/ ఆలేరు నియోజకవర్గం*
తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన బోరెడ్డి పూజిత టిఎస్ఎస్పీ డిసిఎల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో మూడవ రాంక్ సాధించింది. బొరెడ్డీ మల్లారెడ్డి లలిత లకు ముగ్గురు ఆడపిల్లలు, మల్లారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు, వారిలో చిన్న అమ్మాయి బోరెడ్డి పూజిత టీస్ఎస్పి డిసిల్  ఇంజినీరింగ్ విభాగంలో మూడవ రాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూజిత మాట్లాడుతూ రాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు