Tuesday, 3 November 2026

డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

మరి.మల్కాజిగిజనంసాక్షి.జూలై18.

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2022-23 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ శైలజ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రథమ సంవత్సరం డిగ్రీ బిఎ,బీకాం,బీఎస్సీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.అడ్మిషన్ల విషయంలో ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి కళాశాలలో ప్రత్యేక సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని దోస్త్ కో-ఆర్డినేటర్ చంద్రయ్య,టెక్నికల్ అసిస్టెంట్ లను సంప్రదించి వారి సమస్యలను కళాశాల పని వేళలో పరిష్కరించుకోవాలని సూచించారు.

Attachments area