కేజీవీల్స్ తో టాక్టర్లను రోడ్డుపై నడపొద్దు ఎస్సై

జనంసాక్షిమండలంలోని రైతులు టాక్టర్ యజమానులు కేజీవీల్స్ ట్రాక్టర్లను రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజంపేట్ ఎస్సై రాజు సూచించారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేజీవీల్స్ కు కవర్ ను ఉపయోగించిన తర్వాతనే రోడ్డుపైకి తీసుకు రావాలని చట్టవిరుద్ధంగా
కేజీ వీల్స్ టాక్టర్లు రోడ్డుపై తింపితే రోడ్లు పగుళ్లు అవుతాయన్నారు నిబంధనలు అతి విక్రమించిన వారికి భారీ నిర్మాణాలు విధిస్తామన్నారు
Attachments area