డిసిసి కార్యదర్శిగా చిన్నం శ్రీనివాస్! నియమామికం

డిసిసి కార్యదర్శిగా చిన్నం శ్రీనివాస్! నియమామికం

యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):–
, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, చందుపట్ల గ్రామానికి చెందిన చిన్నం శ్రీనివాస్! కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు అoడెం సంజీవరెడ్డి నియమామిక పత్రం అందజేశారు జరిగింది, ఈ సందర్భంగా చిన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ గత 27 సంవత్సరాల నుండి విద్యార్థి దశ నుంచి ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది,చిన్నం శ్రీనివాస్ పనితీరు గుర్తించి జిల్లా కార్యదర్శిగా నియమించడం జరిగింది,నా నియామకానికి సహకరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిసిసి అధ్యక్షులు అండె సంజీవరెడ్డి.భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పoజాల రామాంజనేయులు గౌడ్ , పిసిసి కార్యదర్శి పోత్కక్ ప్రమోద్ కుమార్ ,డిసిసి ప్రధాన కార్యదర్శి గోద.శ్రీనివాస్ గౌడ్ చందుపట్ల పిఎసిఎస్ చైర్మన్ మందడి లక్ష్మీనరసింహారెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఓబీసీ జిల్లా గోదా రాహుల్ గౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.