హైదరాబాద్: కంప్యూటర్లతో కుస్తీ పట్టే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పరుగు పందెంలో పాల్గొని సందడి చేశారు. నగర శివారు నానక్‌రాంగూడలో డెలాయిట్ సంస్థ 10 కె రన్‌ను నిర్వహించింది. సుమారు రెండు వేల మంది కంపెనీ ఉద్యోగులు పరుగులో పాల్గొన్నారు.