డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పది మందికి జైలు శిక్ష
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రమేష్ బాబు 10 మందికి జైలు శిక్ష విధించారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్ తెలిపారు ఇందులో మోతే నవీన్‌కుమార్ , కు ఒకరికి 3రోజులు జైలు శిక్ష, నూకల రాజు,ఎండీ రఫిక్, పర్ల కొండ సారంగపాణి,బల్లు రవి ,సి హెచ్ శ్రీకాంత్ఎండీ రహీం పాషాతోట మల్లేశం ఎస్ కె అఫ్జల్వారి సంతోష్,
లకు 2 రోజులు జైలు శిక్ష విధించి పరకాల సబ్ జైల్ కు పంపించినట్లు పేర్కొన్నారు అదేవిధంగా
కోర్టు మరో 51 మందికి 67,900/- రూపాయలు జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు