హైదరాబాద్ : ఢిల్లీ మెట్రో రైలు రూపకర్త శ్రీధర్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయవాడతో పాటు విశాఖపట్టణంలోనూ కొత్తగా ఏర్పాటు కానున్న మెట్రో రైలు ప్రాజెక్టులపై వారు చర్చించారు. బెజవాడ మెట్రో పనులను ఢిల్లీ మెట్రో రైలుకు అప్పగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.




