Tuesday, 3 November 2026

తండాలో భోగ్ భండార్ ..

వీర్నపల్లి ఏప్రిల్24(జనంసాక్షీ):-
వీర్నపల్లీ మండలం మద్దిమల్ల తండా లో తపశ్రీ సేవాలాల్ మహరాజ్ మాతశ్రీ జగ్జంభాదేవి  ఆలయ నీర్మాణంలో భాగంగా తండా గిరిజనలు బోగ్ భండార్ కార్యక్రమం చేస్తూ భూమి పూజలు చేయడం జరిగింది. తేలంగాణ రాష్ట్రం ఎర్పడడం ,దానితో పాటు తండాలోనే తమ పరిపాలన అంటూ రాష్ట్ర ప్రభుత్వం తమ తండా లను కలుపు మద్దిమల తండా గ్రామ పంచాయతీ చేయడం జరిగింది .తమ తండా గ్రామ పంచాయతీ కావడానికి కారణం ఇద్దర నివారు ఒకటి  తపశ్రీ సేవాలాల్ మహరాజ్ జగజంభాదేవి ,రెండవది మన ప్రియతమా ముఖ్యమంత్రి వర్యులు కే చంద్రశేఖర్ రావు అని ముక్త కంఠంతో తండా గిరిజనలు చేపడం జరిగింది. అందులో భాగంగా ముదుగా తమ కులదైవం కోసం గుడి కట్టడానికి గుడి కోసం తమ మహరాజ్ ల సమేక్షంలో గణం గా భూమి పూజ నిర్వహించారు. తదుపరి మంత్రి వర్యులు కేటియర్ గారి ముఖ్యమంత్రి మంత్రి తరుపున గణం గా సంన్మానం మా మద్దిమల తండా గ్రామ పంచాయతీ తరుపున చేస్తమన్నారు.భోగ్ భండార్ కార్యక్రమంను తండావాలు గణంగా నిర్వహించి తమ సంస్కృతి సాంప్రదాయంను వివరించటుకు భజన కార్యక్రమంను అన్నదానం ను  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి యర్ యస్ నాయకులు మాలోతు జవహర్ నాయక్ ,తండా పేదమన్సి మాలోతు బాలు నాయక్ వివిధ తండా ల మహరాజ్ లు తండా గిరిజన లు మహళలు పాల్గొన్నారు.