వీర్నపల్లి ఎప్రిల్(24):-
వీర్నపల్లీ మండల కేంద్రంలో సర్పంచ్ మాడ్గుల సంజీవలక్ష్మీ మల్లేశం అద్వర్యం లో పోషన్ అభీయాన్ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ ఐసిడియస్ సూపర్వైజర్ శివ శోభ మాట్లాడుతూ 14-04-2018 నుండి24-04-2018ఈపోషన్అభీయాన్కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రాల వారి గా నిర్వహించడం జరిగింది. గ్రామ సభ ఆధారంగా లబ్ది దారులకు నివేదిక వివరించడం జరుగుతుందని ,ఆర్యోగ్యలక్ష్మీ పథకం ద్వారా లబ్ది పొందుతున్నా గర్బిణి స్త్రీలు భాలతలు0-5పిల్లలపోషణఆరోగ్యంపైచర్చించినారు. మండలం లౌ బాల్యం వివాహం ను అరికట్టాడానికి 14 మందితోటి కమిటీ వేయడం జరిగింది.ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి రోజు మేను ప్రకారం పిల్లల కు పోషకాహారం అందిస్తున్నారు.ప్రతి రోజు ఒక గ్రూడు ,తల్లి కి200లిటర్ల పాలు ,11సంవత్సరాల నుండి18సంవత్సరాల వరకు కిషొర బాలీకల ఆరోగ్య పరీక్షలు జరిపించి రక్త హినత లను గుర్తించి తగు సూచనలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆరెస్ అద్యక్షుడు గుగులోత్ శ్రీరాం నాయక్ పెడ్తనపల్లిరాములు ,పద్మయ్య అంగన్వాడీ
టిచర్లు ఎన్ జ్యోతి ,సిహెచ్ నాగరాణి ,యస్ వినయకుమారి ,మహిళలు పాల్గొన్నారు.
Related