తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 24
ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు ఆనంద్ భాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు హాజరై కేక్ కటింగ్ చేయడం జరిగింది.
తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సునీత రామూయాదవ్,మీనా ఉపేందర్ రెడ్డి,శాంతి శ్రీనివాస్ రెడ్డి,సబితా కిషోర్,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,నాయకులు బద్దం పరశురాం రెడ్డి,సతిష్ కుమార్,గుండా నిరంజన్,రామూయాదవ్,ఉపేందర్ రెడ్డి,సంతోష్ రాందాస్,డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి,సురేష్,
సత్తయ్య,పివి సత్యనారాయణ,నర్సింగ్ రావు,ఉపేందర్,బాబు,సత్యనారాయణ, బాలకృష్ణ గుప్త,రాంచందర్,పిట్ల నాగరాజు,అనిల్ బైరు,ప్రసాద్ యాదవ్,రాజు యాదవ్,ఉమాపతి, ఉషశ్రీ,వైశాలి,కవిత,భాగ్యవతి,
లీలా,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు