తల్లి గెలుపు కొరకు కుమార్తెలు గడప గడపకు ప్రచారం

తల్లి గెలుపు కొరకు కుమార్తెలు గడప గడపకు ప్రచారం

సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం సర్పంచ్:నాయిని నర్సింహా రెడ్డి

ఆత్మకూర్(ఎం) నవంబర్ 13 (జనంసాక్షి) ఆలేరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు పల్లెర్ల గ్రామంలో గడప గడపకు కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేసిన వారి కుమార్తెలు అనంతరం వారు మాట్లాడుతూ మా అమ్మ ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది మరొక్కఆవకాశం ఇవ్వండి తెలంగాణ రాష్టంలో మొదటి స్థానంలో అభివృద్ధిలో ఆలేరును అన్ని విధాలుగా చేసేఘనత ఉంది గ్రామ ప్రజల పై నమ్మకం ఉంది భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి సర్పంచ్ నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ముచ్చటగా మూడవసారి ఆశీర్వాదిద్దాం మరింత అభివృద్ధి లో ముందు ఉంటాం యువతకు ఉపాధి కల్పన రావాలి అంటే తెలంగాణ ప్రభుత్వం రావాలి ఆలేరు ఎమ్మెల్యే గా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కావాలి అని తెలిపారు అనంతరం గ్రామ యువ నాయకులు ఎడ్ల మధు హరికిషన్ శివ చరణ్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు అంబోజు ఉషమ్మ గ్రామ శాఖ అధ్యక్షులు సామ నరేందర్ రెడ్డి ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మేడి శ్రీనివాస్ మహిళా విభాగం అధ్యక్షులు దండు మంజుల లోడి రాజేందర్ గౌడ్ పెసరికాయల నర్సిరెడ్డి నోముల రాజు మేడి రవీందర్ వస్తుపుల నరేష్ జన్నపాల శేఖర్ కొమ్ము రాజు జినుకాల మల్లేష్ కొమ్ము సంతోష్ బండి మహేష్ యూత్ అధ్యక్షులు యాట మల్లిఖార్జున విద్యార్థి విభాగం అధ్యక్షులు దండు శశికుమార్ జన్నపాల నరేష్ యూత్ నాయకులు మల్లేష్ మచ్చగిరి ఉదేశ్ వేణు అజ్జుభాయ్ దుర్గప్రసాద్ ఉదయ్ భాను తదితరులు పాల్గొన్నారు