తాండూర్ మండల నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు….

ఎనగంటి సంపత్ గౌరవ అధ్యక్షులు ,గట్టు సంతోష్ కుమార్ .అధ్యక్షులు,దాసరి శ్రీనివాస్ ఉపాద్యాక్షులు ,సిద్దిక్ ఉపాద్యాక్షులు
ప్రదాన కార్యదర్శి కస్తూరి శ్రీహరి ,బంక.వెంకటేశ్వర్లు కోశాధికారి ,సలహా దారులుగా అయిలి రాజేశం .సాలిగామ మల్లేశం
సంయుక్త కార్యదర్శులు గా ఎలుక తిరుపతి,రంగ సాగర్ ,కోల్లురి తిరుపతి ,కార్యవర్గ సభ్యులు గా మిట్ట మల్లేశం,బిరెళ్లి శ్రీనివాస్ ,కొండు మల్లేశ్ .జంబుల తిరుపతి లను ఎన్నుకోవడం జరిగినది…