Wednesday, 4 November 2026

తాగునీటీ సమస్యపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో తాగు నీటి సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం క్యాంపు కార్యాలయంలో జరుగుతోంది. ఇప్పటికే నీటి ఎద్దడితో ప్రజల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వేసవి రాక ముందే గ్రామాల్లో నీటి కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *