ఎల్బీ నగర్ (జనం సాక్షి )నూతన తెలంగాణ సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు ప్రతిపాదించిన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ కి కృతఙ్ఞతగా చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు తోటమహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చైతన్యపురి శివాజి విగ్రహం దగ్గర కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాతోపాటు కర్మాన్ఘాట్ మాజీ చైర్మన్ నర్సిరెడ్డి , తెరాస నాయకులు శరత్ చంద్ర , వైస్ ప్రెసిడెంట్ కడియం మోహన్ రాజు గారు,సుధాకర్ ,మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ జయశ్రీ , మాజీ అధ్యక్షురాలు జ్యోతి , స్వప్న ,వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి , శ్రీకాంత్ , వివిధ విభాగాల తెరాస అధ్యక్షులు కిషన్ ,అంజయ్య ,ప్రవీణ్ చారీ ,లక్ష్మణ్ ,శ్రీనివాస్ ,జలంధర్ , విజయ్ , నాగరాజు ,నరేష్ , నవీన్, రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.
తెరాస అధ్యక్షులు తోటమహేష్ యాదవ్ ఆధ్వర్యంలో చైతన్యపురి శివాజి విగ్రహం దగ్గర కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం




