తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ ఉప్పలయ్య

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 9 (జనంసాక్షి) కూరేళ్ల గ్రామంలో టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ఎరుకల స్వామి తండ్రి ఎరుకల నర్సయ్య అనారోగ్యం కారణంగా మృతి చెందారు తెరాస మండల మాజీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ భాషబోయిన ఉప్పలయ్య యాదవ్ వారి పార్థివ దేహం పై పార్టీ జెండా కప్పి ఘన నివాళి అర్పించారు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా బాషబోయిన ఉప్పలయ్య మాట్లాడుతూ అనారోగ్యంతో మృతి చెందిన నర్సయ్య కుటుంబానికి తెరాస పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు ఈకార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కొమ్ము నరేష్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బెజ్జంకి బిక్షం గ్రామశాఖ సెక్రటరీ జనరల్ గడ్డం అశోక్ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి భాషబోయిన లింగం యాదవ్ జిల్లా నాయకులు ఉప్పల నర్సింహ నాయకులు మోతె యాదిరెడ్డి భాషబోయిన శంకరయ్య యాదవ్ విద్యార్థి విభాగం మండల కార్యదర్శి కూరేళ్ల మణి కుమార్ గ్రామశాఖ విద్యార్థి అధ్యక్షులు కూరేళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు