ఎల్బీనగర్ (జనంసాక్షి ) కొంగరకలాన్ దగ్గర కొత్తగా ఏర్పాటవుతున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది కాబట్టి గౌరవ ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాల చైతన్యపురి డివిజన్ నుంచి తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు లక్ష్మి నారాయణ,తులసి కృష్ణ గౌడ్, నరేష్, శ్రీహరి,కృష్ణ,జాన్ కిరణ్, జలంధర్, శ్రీనివాస్, విజయ్,లక్ష్మణ్,చిరు, రమేష్, రాజేష్,బాలు,నవీన్, నాగరాజు ఇతర నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది..
తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోకలెక్టర్ ఆఫీస్ భారీ ర్యాలీగా బయలుదేరన




