Wednesday, 4 November 2026

తెరాస సభ్యుల ఒకరోజు సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర శాసనసభనుంచి తెలంగాణ రాష్ట్రపతి శాసనసభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్‌చేశారు. తెలంగాణపై తీర్మానం చేయాలని స్పీకర్‌ పోడియం వద్ద తెరాస సభ్యులు ఆందోళనకు దిగారు. భిక్షపతి, గంప గోవర్ధన్‌, హరిష్‌రావు, జూలల్లి కృష్టారావు, ఓదెలు, రాజయ్య, జ్యోగురామన్న, కొప్పుల ఈశ్వర్‌, చెన్నమనేని రమేష్‌, రవీందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కేటీఆర్‌లు, విజయభాస్కర్‌, ఈటెల రాజేందర్‌… తదితరులు సస్పెండ్‌ అయినవారిలో వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *