Tuesday, 3 November 2026

తెలంగాణలో నేటి నుండి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ..

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుండి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. మల్కాజ్ గిరి లో ఉదయం 11.30గంటలకు 3,300 కుటుంబాలకు. .ఖైరతాబాద్ ఎన్ బీటీ నగర్ లో సాయంత్రం 6.30గంటలకు 7వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను సీఎం కేసీఆర్ పంపిణీ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *