Tuesday, 3 November 2026

తెలంగాణ ఎట్లొస్తది పేరుతో రేపు సదస్సు:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌:  రాజధానిలోని నాంపల్లి ఎగ్జిబీషన్‌ గ్రౌండ్‌లో తెలంగాణ ఎట్లొస్తది పేరుతో సదస్సు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం సంక్షేమ కార్యక్రమాల కోతల కమిటీగా మారిందన్నారు. బోధన ఫీజుల చెల్లింప్‌ అమలు చేయకపోతే ఉద్యమం చేపట్టాల్సివుంటుందని ఆయన ప్రభుత్వాని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *