Thursday, 5 November 2026

తెలంగాణ పర్యాటకాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఉప్పల శ్రీనివాస్ గుప్త పాత్ర కీలకం

  ఎల్బీనగర్  ( జనంసాక్షి ) మా నాయకుడు బైరెడ్డి  తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ దేశవ్యాప్తంగా నాలుగు అవార్డులు సాధించిన సందర్భంగా   తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పల  శ్రీనివాస్  పాత్ర ఎంతో అద్వితీయం వారు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ పర్యాటకాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా వారిని వారి నివాసంలో కలిసి పూల మొక్కతో  ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ ఉపాధ్యక్షులు ఆలేటి రవికుమార్ గారు అదేవిధంగా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ సీనియర్ నాయకులు బాదం జగదీష్ గారు పాల్గొన్నారు.