తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 27:: తెలంగాణ పోరాటంలో కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యమం మరవరానిదని ఆయనను ఆదర్శంగా యువత తీసుకోవాలని తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ పేర్కొన్నారు మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ లో పద్మశాలి సంఘ భవనంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969లో కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యమానికి తన మంత్రి పదవిని వదిలి తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు వెంకటనారాయణ సతీష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Attachments area




