హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌ను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తామని తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాం తెలియజేశారు. హైదరాబాద్ విలీన దినోత్సవ సందర్భంగా గన్‌పార్క్ వద్ద జాతీయ పతాకంతోపాటు ఐకాస జెండాను ఆవిష్కరించారు. విలీన దినోత్సవాన్ని అధికారింగా నిర్వహించాలని డిమాండ్ వ్యక్తం చేశారు.




