హైదరాబాద్: సెప్టెంబర్ 30న తెలంగాణ రాజకీయ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ తెలంగాణ మార్చ్’ సందర్భంగా నమోదైన కేసులపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఆమె హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మతో సమావేశమై ఈ కేసుల విషయమై చర్చించారు.