తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి

ఆత్మకూర్(ఎం) జులై 29 (జనంసాక్షి ) ఆత్మకూరు(ఎం) మండలం కోరటికల్ గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గార్ల సహకారం తో వచ్చిన సిఎం సహాయ నిధి చెక్కును లబ్ధిదారుడు కట్టెకోల రమేష్ కు అందజేసిన గ్రామ సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్ వారు మాట్లాడుతూ సిఎం సహాయ నిధి పేదలకు వరం అన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు దారం ఆంజనేయులు కార్యదర్శి సోలిపురం రాంరెడ్డి మాజీ సర్పంచ్ పెండెం పురుషోత్తం టిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు చుంచు నాగరాజు శ్రీనివాస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మహేశ్వరం మధుసూదన్ బోడ చంద్రమౌళి నరుకుడు బిందెల సుధాకర్ మచ్చగిరి చిన్నం గౌరయ్య తదితరులు పాల్గొన్నారు