తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన తడిసిన మల్లారెడ్డి

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగురవేసిన మండల అధ్యక్షులు తడిసిన మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు