Monday, 2 November 2026

తెలంగాణ సాధన సభకు గైర్హాజరైన మంత్రి దానం

హైదారాబాద్‌,(జనంసాక్షి): ఆహ్వానం అందకపోవడంతోనే నిన్న హైదరాబాద్‌ నిజాం కళాశాల  మైదానంలో నిర్వహించిన తెలంగాణ సాధన సభకు హాజరుకాలేదని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. దిగ్విజయ్‌సింగ్‌కు స్వాగతం పలికేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయన సారధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌  మూడోసారి అధికారంలోకి  రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *