Tuesday, 3 November 2026

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు
 హైదరాబాద్: చలికాలం ముగిసే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తేలికపాటి జల్లులు కురిసాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంచుతో కూడిన వర్షపు చినుకులు రాలాయి. రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాలోని కొన్ని జిల్లాల్లో వర్షంకురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *