తొమ్మిది రోజు గా కొనసాగుతున్న శ్రీ గణేష్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ సేవాలు
కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్టు 07 కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఆన్లైన్ సేవా కేంద్రాలకు ప్రజల నుండి విశేష స్పందనవస్తుంది.ఇప్పటి వరకు వివిధ బస్తీలు,కాలనీలలో ఏర్పాటుచేసిన సెంటర్ లల్లో దాదాపుగా 20వేల మంది ఉచిత ఆన్ లైన్ సేవలు వినియోగించుకున్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ చోట్ల సెంటర్ లను ఏర్పాటు చేస్తూ సేవలందిస్తుంది శ్రీ గణేష్ ఫౌండేషన్ కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని ఏరియాలలో ఉచిత ఆన్లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని శ్రీ గణేష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గణేష్ తెలియజేశారు . సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ గణేష్ కోరారు