హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో స్త్రీ పురుష నిష్పత్తిపై శాసనసభ ఆవరణలోని జూబిలీహాలులో సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ తీరథ్, రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు.