Thursday, 5 November 2026

దళితులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకే దళిత బందు* *-అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ వి.యం అబ్రహం*

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 28 : దళితులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే దళిత బందు పథకమని అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం అన్నారు. ఆదివారం మండల పరిధిలోని వల్లూరు గ్రామంలో దళిత బందు పథకం కింద లబ్ధిదారుడు టీ. జమన్నకు మంజూరైన గార్మెంట్స్ షాప్ ప్ర