సికింద్రాబాద్ (జనం సాక్షి ) : దళిత బంధు పధకంలో భాగంగా మెట్టుగూడ చెందిన కు జగదీష కు టెంట్ హౌస్ సమగిరీ అందచేశారు. ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తకరబస్తీ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస యువనాయకుడు తీగుళ్ల కిషోర్ గౌడ్, నాయకులు , తదితరులు నాయకులు పాల్గొన్నారు.




