Thursday, 5 November 2026

నీరుద్యోగులైన   ఎస్సీ, ఎస్టీ మహిళ దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు

కలెక్టర్ అనురాగ్ జయంతి

సిరిసిల్ల టౌన్(జనoసాక్షి)         జిల్లాలోని  అర్హులైన  దివ్యాంగులకు  రాష్ట్ర ప్రభుత్వం  ఉచితంగా సహాయ ఉపకరణాలను ఆర్థిక సంవత్సరం 2021-2022 కు గాను పంపిణీ చేయనుందని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి IAS గారు తెలిపినట్లు జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మీరాజం గారు  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న/నీరుద్యోగులైన   ఎస్సీ, ఎస్టీ మహిళ దివ్యాంగులకు మాత్రమే, సంవత్సరానికి  2 లక్షల లోపు ఆదాయ ధృవీకరణ పత్రం కలిగిన వారు అర్హులు, రెట్రోఫీట్టేడ్ మోటోరైజెడ్ వెహికల్స్, ల్యాప్ టాప్, డైసీ ప్లేయర్లు, 4జీ స్మార్ట్ ఫోన్లు అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల  వారు ఈనెల 18 నుంచి 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో  వెబ్ సైట్  ద్వారా దరఖాస్తూ చేసుకోవాలని సూచించారు, ఇతర వివరాలకు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
SL No సహాయ ఉపకరణాలు విద్యార్హతలు వయస్సు కేటగిరి మహిళలు SC ST మొత్తం1 రెట్రోఫీట్టేడ్ మోటోరైజెడ్ వెహికల్స్ డిగ్రీ లేదా ఆపైన చదువుచున్న విద్యార్థులు /ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగ శారీరక మహిళా వికలాంగులు 18-50 సం,,

SL No సహాయ ఉపకరణాలు SL No సహాయ ఉపకరణాలు విద్యార్హతలు వయస్సు కేటగిరి మహిళలు SC ST మొత్తం1 రెట్రోఫీట్టేడ్ మోటోరైజెడ్ వెహికల్స్ డిగ్రీ లేదా ఆపైన చదువుచున్న విద్యార్థులు /ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగ శారీరక మహిళా వికలాంగులు 18-50 సం,,
శారీరక వైకల్యం- 75% ఆపైన

04

–

–

042
ల్యాప్ టాప్ డిగ్రీ లేదా ఆపైన చదువుచున్న విద్యార్థులు 18-50 సం,, అంధ(దృష్టిలోపం) వైకల్యం -75% ఆపైన,

03

–

–

03 శారీరక వైకల్యం -PHD చదువుతున్న విద్యార్థులు, 45% ఆపైన ౩ 4G స్మార్ట్ ఫోన్ ఇంటర్ లేదా ఆపై చదువుతున్న విద్యార్థులు 16-50 సం,, బదిర(చెవిటి – మూగ) వైకల్యం -50% ఆపైన 04 01 01 064 డైసీ ప్లేయర్ ఇంటర్ లేదా ఆపై చదువుతున్న విద్యార్థులు 15 ఆపైన అంధ(దృష్టిలోపం)-75% ఆపైన 02 01 01 04 మొత్తం 13 02 02 17
ఇట్లు
జిల్లా సంక్షేమ అధికారి,      మహిళా, పిల్లల, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ,రాజన్న సిరిసిల్ల జిల్లా.

శారీరక వైకల్యం- 75% ఆపైన