దుబాయ్ లో యువతి అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : సనత్ నగర్ కు చెందిన యువతి సఫియా ఖాన్ దుబాయ్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లింది. సీపీ మహేందర్ రెడ్డికి యువతి తండ్రి ఫిర్యాదు చేసింది.