బిజినేపల్లి: జనం సాక్షి. అక్టోబర్.1. మండల కేంద్రంలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిష్టించిన దుర్గామాత మండపంలో పిఎసిఎస్ దంపతులు నాయినోళ్ల బాలరాజ్ గౌడ్ సుధా పరిమళ లు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ప్రత్యేక పూజలు చేశారు శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు పది రోజులపాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి కోరిన కోరికలు తీర్చునని భక్తుల నమ్మకమని అర్చకులు తెలిపారు
దుర్గామాతకు పిఎసిఎస్ చైర్మన్ దంపతులు ప్రత్యేక పూజలు




