దోమల నివారణ చర్యలు
సర్పంచ్ గార్లపల్లి మల్లేష్
దోమ జనం సాక్షి.
అయినపూర్ గ్రామంలో దోమల బెడదకు గడ్డి మందు పిచికారి చేస్తు గ్రామంలో ఎవరికీ ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకుంటానని ఎల్లప్పుడు ప్రజల్లో ఉంటానని సర్పంచ్ గార్లపల్లి మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలోఎంపిటిసి విజయ ఆంజనేయులు ఉప సర్పంచ్ బుగ్గయ్య సెక్రెటరీ హరీశ్వర్ రెడ్డి వార్డ్ నెంబర్స్ కారోబార్ శ్రీశైలం గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు తదితరాలు పాల్గొన్నారు