నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: నగరంలో నకిలీ నోట్లను చలామణీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 6.50 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.